డాకు మహారాజ్ ఇచ్చిన కిక్కు.. అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిందిగా.. 

Rajeev 

18 February 2025

Credit: Instagram

అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ లో పలు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

ఈ అమ్మడు జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమతో పాటు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

శ్రద్ధా శ్రీనాథ్ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోను సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తెలుగులో జెర్సీతో పాటు జోడి, కృష్ణ అండ్ హిజ్ లీలా, సైంధవ్ సినిమాల్లో నటించి మెప్పించింది.

రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ క్రేజ్ పెరిగింది. 

డాకు మహారాజ్ సినిమా తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ కు ఆఫర్స్ పెరుగుతాయేమో చూడాలి.