సెగలు రేపుతున్న సాక్షి‌మాలిక్ స్టన్నింగ్ లుక్స్

Phani CH

12 January 2025

Credit: Instagram

ప్రెసెంట్ యూత్ కు హీరోయిన్ సాక్షి‌మాలిక్ అంటే తెలియని వారుండరు.. తన అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ముద్దుగుమ్మ.

ఈ ముద్దుగుమ్మ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. ఈ చిన్నది నటనపై ఉన్న మక్కువతో గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తరువాత 2018లో సోనూ కె టిటూకి స్వీటీ సినిమాలో "బొమ్ డిగ్గీ డిగ్గీ" పాటతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

ఆ ఒక్క పాటతో చాలా ఫేమస్ అయిపోయింది సాక్షి‌మాలిక్. తన అంద చందాలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ఈ పాత తరువాత బాలీవుడ్ లో వలం రెండే రెండు సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకయాయి.

ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గడం తో.. సోషల్ మీడియాను నమ్ముకుని హద్దులను పక్కనపెట్టేసి మరీ అందాల విందు వడ్డిస్తుంది ఈ చిన్నది.

రీసెంట్‌గా ఆమె ఇచ్చిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ ఫొటోస్ గురించి చెప్పడం కంటే చూడటమే బెటర్.