అబ్బా.. చల్లటి గాలి లో సెగలు రేపుతున్న కోమలి ప్రసాద్
స్టన్నింగ్ లుక్స్
Phani CH
10 January 2025
Credit: Instagram
కోమలి ప్రసాద్ గురించి ప్రస్తుత కుర్రకారు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ చిన్నది 24 ఆగస్ట్ 1995న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది .. తరువాత కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది.
కోమలి ప్రసాద్ అహ్మద్‌నగర్‌లోని ప్రవర ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డెంటిస్ట్రీని పూర్తి చేసింది.
2016లో నేను 'సీతాదేవి' అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2017లో నెపోలియన్ సినిమాలో కనిపించింది.
ఈమె సినిమాలే కాకుండా లూజర్‌లో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో, మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
తర్వాత అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమాలో వర్ష అనే ఓ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన క్రేజీ లుక్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
లేట్ నైట్ పార్టీ లో నయని పావని నయా స్టిల్స్
చార్మింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఆషికా రంగనాథ్
రాశి సింగ్ బర్త్ డే బ్యాంగ్.. ఈ పిక్స్‌కు ఫుల్స్ క్రేజ్ ఉంది గురూ