భువికి చేరిన ఆ తారలు చీరగా ఈ కోమలిని హత్తుకున్నాయి.. చార్మింగ్ శాన్వి..
26 May 2025
Prudvi Battula
Credit: Instagram
12 సెప్టెంబర్ 1997 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ శాన్వి మేఘన.
ఆమె తండ్రి వంశీ కిషోర్ వ్యాపారవేత్త కాగా, తల్లి పద్మ మందుముల గృహిణి. వంశీ పూజిత్ అనే సోదరుడు ఉన్నాడు.
2019లో ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి భామ.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (2021), 'పుష్పక విమానం' (2021)తో సహా అనేక ఇతర చిత్రాలలో కనిపించింది ఈ భామ.
2021లో తెలుగు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘పిట్ట కథలు’తో OTTలో అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె ‘రాముల’ పాత్రను పోషించింది.
2023లో సంగీత్ శోభన్‌కి జోడిగా ప్రేమ విమానం అనే చిత్రంలో కథానాయికగా ఆకట్టుకుంది. ఈ మూవీ జీ5లో విడుదలైంది.
ఈ ఏడాది తెలుగులో టక్ టక్ అనే సినిమాలో నటించింది. అలాగే తమిళంలో కుటుంబస్థాన్ అనే మూవీలో ఆకట్టుకుంది.
ఈ భామకి బైక్‌లంటే చాలా ఇష్టం, ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్. తన తీరిక సమయంలో పెయింట్ చేయడానికి ఇష్టపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందుకే అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న: త్రిష..
అరుంధతి డాన్సర్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందొ చూడండి..
100 నుంచి 500 అడుగులు.. మన హీరోల భారీ కటౌట్లు ఇవే..