అందాలతో గత్తరలేపుతున్న కుర్ర భామ.. నెట్టింట రచ్చ చేస్తున్న రమ్య పసుపులేటి 

Rajeev 

08 May 2025

Credit: Instagram

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించి ఆతర్వాత నటిగా మారింది అందాల భామ రమ్య పసుపులేటి.

రమ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయ్యింది.

2018లో విడుదలైన హుషారు సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, కమిట్‌మెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది

అలాగే రమ్య పసుపులేటి బీఎఫ్‌ఎఫ్ (బెస్ట్ ఫ్లాట్‌మేట్ ఫరెవర్) అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.

సినిమాలతో పాటు రమ్య పసుపులేటి తన సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం విశ్వంభరలో నటిస్తుంది.

ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించనుంది రమ్య పసుపులేటి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది.