అందాలతో చంపేస్తున్న రకుల్.. ఎంత బాగుందో..

అందాలతో చంపేస్తున్న రకుల్.. ఎంత బాగుందో..

image

samatha 

08 February 2025

Credit: Instagram

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ కెరటం సినిమాతో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైంది.

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ కెరటం సినిమాతో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైంది.

ఈ మూవీ తర్వాత రకుల్ సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఈ మూవీ తర్వాత రకుల్ సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీలో ఈ అమ్మడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.

 ఇక ఈ మూవీలో ఈ అమ్మడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా, వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత తెలుగులో ఎక్కువ ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసి, అక్కడే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్ర కారు మనుసు దోచుకుంది.

హెయిర్ లీవ్ చేసి, బ్లూకలర్ డ్రెస్ ధరించిన ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫొటో ఈ అమ్మడు తన గ్లామర్‌తో చంపేస్తుందనే చెప్పాలి.

మోడ్రన్ డ్రెస్‌లో రొమాంటిక్‌గా చూస్తూ.. తన చూపులతో యూత్‌కు నిద్రలేకుండా చేస్తుంది. ప్రస్తుతం రకుల్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.