పుష్ప 3... ఛాన్సే లేదు!
04 December
2024
Battula Prudvi
ప్రస్తుతం ఇండస్ట్రీలో పుష్ప 2 ది రూల్ సినిమా బజ్ మాములుగా లేదు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో తగ్గేదెలే అన్నట్టుగా 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.
ఈరోజు రాత్రి నుంచి అభిమానుల కోసం ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేసారు మేకర్స్. దీంతో బన్నీ ఫ్యాన్స్ సందడి మొదలైంది.
ఇదిలా ఉంటె చాల రోజుల నుంచి పుష్ప 3 విషయంలో సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం నిజం కాదన్న టాక్ వినిపిస్తోంది.
సినిమా క్లైమాక్స్‌లో పుష్ప 3కి సంబంధించిన టీజర్ ఉన్న... ఇప్పట్లో పార్ట్ 3 ఉండే ఛాన్స్ అయితే కనిపించటం లేదు.
పుష్ప2 తరువాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్లో బిజీగా ఉంటారు.
సుకుమార్ కూడా రామ్ చరణ్ మూవీ పనుల్లో బిజీగా అవుతారు. రంగస్థలం తర్వాత చెర్రీతో లెక్కలు మాస్టర్ చేస్తున్న రెండో సినిమా.
ఈరెండు ప్రాజెక్ట్స్ పూర్తి కావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పట్లో పుష్ప 3 గురించి బన్నీ, సుకుమార్ ఆలొచించే అవకాశమే లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దైవత్వం ఉట్టిపడే ఈ పాటల వింటే గూస్బంప్స్ పక్క..
ఆ తారలు ఈ కోమలి స్పర్శకై చీర జన్మ పొందాయి.. మెస్మరైజ్ అమృత..
ఈ గుమ్మా సొగసుకి ఆ వెన్నల కూడా సెగలు కక్కుతుంది.. సిజ్లింగ్ ఈషా..