పూర్తిగా మారిపోయిన ప్రియాంక మోహన్.. ఏంటి మామా ఒక్కో  పిక్ ఇలా ఉంది

05-09-2026

Pic credit - Instagram

Phani Ch

ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ చిన్నది నవంబర్ 20, 1995న బెంగళూరులో జన్మించింది.

ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ చిన్నది నవంబర్ 20, 1995న బెంగళూరులో జన్మించింది.

నాని సరసన ఈ బ్యూటీ గ్యాంగ్ లీడర్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ ను దక్కించుకుంది.

ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన ఆమె నటించిన తొలి తమిళ సినిమా డాక్టర్ (2021) ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

డాన్, ఈథర్క్కుం తునింధవన్, శ్రీకరం వంటి చిత్రాల్లో నటించింది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది

నివేదికల ప్రకారం ప్రియాంక ఆస్తులు రూ.15 కోట్లకు పైగానే ఉంటున్నాయని సమాచారం. ఆమె మోడలింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మేడ్ ఇన్ కొరియా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టిచింది.