అందాలతో గాలాలు వేస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్
Rajeev
10 March 2025
Credit: Instagram
షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో
ప్రియాంక జవల్కర్ ఒకరు.
ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది
.
ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది.
ఆతర్వాత గమనం,ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు
.
ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలు లేక ఖాళీగా ఉంది. సినిమాల్లోకి రాక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపే ఫోటోలను పంచుకుంటుంది. తన అందాలతో కవ్విస్తుంది.
ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి
.
మరిన్ని వెబ్ స్టోరీస్
నడుము అందాలతో సెగలు పుట్టిస్తున్న దివ్య భారతి.. పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే
అనసూయ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లా
సెలబ్రిటీస్ సిక్రెట్ అదేనట.. ఏం తింటారో తెలుసా..