Priyamani

పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతున్న ప్రియమణి .. మూడు భాషల్లో బిజీ బిజీ..

image

Rajeev 

30 March 2025

Credit: Instagram

Stunning Priyamani

ప్రియమణి తన నటనా జీవితాన్ని 2003లో తెలుగు చిత్రం "ఎవరే అతగాడు"తో ప్రారంభించింది

Priyamani (7)

2007లో విడుదలైన తమిళ చిత్రం "పరుత్తివీరన్" ద్వారా వచ్చింది. ఈ సినిమాలో ముత్తజగి అనే గ్రామీణ అమ్మాయి పాత్రలో నటించింది. 

Charming Priyamani

ఈ సినిమాలో ప్రియమణి నటనకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని (నేషనల్ ఫిల్మ్ అవార్డ్) అందుకుంది. 

తెలుగులో "పెళ్ళైన కొత్తలో" (2004), "యమదొంగ" (2007) సినిమాలతో మంచి విజయాలను అందుకుంది ప్రియమణి 

బాలీవుడ్‌లో "రాకెట్ సింగ్: సేల్స్‌మన్ ఆఫ్ ది ఇయర్, రావణ్,  చెన్నై ఎక్స్‌ప్రెస్, జవాన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించింది.

ప్రస్తుతం ప్రియమణి ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఎక్కువగా సహాయక పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. 

సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.