Heroine Pranavi Manukonda

ఈ పీసీ గేమ్స్ 90స్ కిడ్స్ మధుర జ్ఞాపకాలు.. 

image

24 January 2025

Prudvi Battula 

Credit: Instagram

2003లో ఫిబ్రవరి19న హైదరాబాద్‌లో జన్మించింది అందాల భామ ప్రణవి మానుకొండ. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది.

2003లో ఫిబ్రవరి19న హైదరాబాద్‌లో జన్మించింది అందాల భామ ప్రణవి మానుకొండ. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది.

ఆమె తండ్రి పేరు శ్రీనివాస్ మూర్తి. తల్లి పేరు రత్నవేల్లి. ఈమెకు ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు నవ్య మానుకొండ.

ఆమె తండ్రి పేరు శ్రీనివాస్ మూర్తి. తల్లి పేరు రత్నవేల్లి. ఈమెకు ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు నవ్య మానుకొండ.

పదికి పైగా సీరియల్స్‌లో బాలనటిగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. గంగా మంగ సీరియల్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి.

పదికి పైగా సీరియల్స్‌లో బాలనటిగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. గంగా మంగ సీరియల్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి.

ఏభైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. ఉయ్యాల జంపాలాలో అవికా గోర్ చిన్నప్పటి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఎన్నో హిట్ చిత్రాల్లో బాలనటిగా అలరించింది ఈ బ్యూటీ. ఇటీవల తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది ప్రణవి.

ఇటీవల విడుదలైన స్లమ్ డాగ్ హస్బెండ్ అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఒక్క సినిమాకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది తెలంగాణ పోరి ప్రణవి మానుకొండ.

ఈ బ్యూటీ తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Pranavi Manukonda

Pranavi Manukonda