పూజా హెగ్డేను వదలని బ్యాడ్ లాక్.. ఆ సినిమా పైనే ఆశలు
Rajeev
13 February 2025
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.
రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి.
ఆ తర్వాత వెంటనే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశ తప్పలేదు
.
చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది.
ఎట్టకేలకు ఇప్పటికి ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలే బాలీవుడ్ లో సినిమా చేసింది.
దేవా అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది
ఇక ఇప్పుడు విజయ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పైనే పూజా హెగ్డే ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా అమ్మడి ఆశలు నిలబెడుతుందో లేదో చూడాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏదేశంలో ఉన్నారో తెలుసా?
ఇకపై భారత్లో ఉచితంగా ChatGPT
ఏయే దేశాల్లో భారతీయ భాషల్లో సైన్ బోర్డులు ఉన్నాయి?