సలార్‌కి ఏడాది.. గూస్బంప్స్ తెప్పించే డైలాగ్స్ ఇవే..
22 December
2024
Battula Prudvi
18 అక్టోబర్ 1989న మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించింది అందాల తార నిషా అగర్వాల్.
ఆమె తండ్రి సుమన్ అగర్వాల్, వస్త్ర వ్యాపారంలో వ్యవస్థాపకుడు. తల్లి వినయ్ అగర్వాల్ మిఠాయి వ్యాపారి, అలాగే ఆమె సోదరి వ్యాపార నిర్వాహకురాలు.
ఈమె టాలీవుడ్ స్టార్ కథానాయక కాజల్ అగర్వాల్ చెల్లెలు. అయితే ఈమెకు అంతా సక్సెస్ రాలేదు. కొన్ని సినిమాలు మాత్రమే చేసింది.
2010లో ఏమైంది ఈ వేళ అనే తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది.
2011లో నారా రోహిత్ కి జోడిగా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం సోలోలో కథానాయకిగా విజయాన్ని అందుకుంది.
2012లో ఇష్టం అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించి కోలీవుడ్ చలనచిత్ర రంగప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ.
తర్వాత 2013లో ఆది సాయి కుమార్ సుకుమారుడు, వరుణ్ సందేశ్ సరదగా అమ్మాయితో అనే చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది.
2014లో భయ్యా చిత్రంతో మలయాళంలో పరిచయం అయింది. తర్వాత కజిన్స్ మూవీలో కనిపించింది. తర్వాత ఎలాంటి చిత్రాల్లో కూడా నటించలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఏడాది సందడి చేసిన సీక్వెల్స్.. ఏది హిట్టు.? ఏది ఫట్టు.?
2025లో రానున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
అందంలో చంద్రుని సోదరిలా మెరిసిపోతున్న రష్మిక..