అనసూయ నటించి మెప్పించిన సినిమాలు ఇవే..
20 January
202
5
Prudvi Battula
Credit: Instagram
2003లో జూనియర్ ఎన్టీఆర్, సదా జోడిగా నటించిన నాగ సినిమాలో లా వైద్యార్థినిగా ఓ క్రెడిట్ లేనే పాత్ర పోషించింది అనసూయ భరద్వాజ్.
2016లో సోగ్గాడే చిన్ని నాయన స్పెషల్ సాంగ్ లో, క్షణం మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
2017లో సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో "సుయా సూయ అనసూయ" స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
2018లో గాయత్రి అనే సినిమాలో, రాంచరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మ అత్తగా ప్రేక్షకులను అలరించింది.
2019లో F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, యాత్ర, కథనంలో లీడ్ రోల్ లో, మీకు మాత్రమే చెప్తా వంటి చిత్రాల్లో కనిపించింది.
2021లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, చావు కబురు చల్లగాలో ప్రత్యేక పాటలో, థాంక్యూ బ్రదర్, పుష్ప 1: ది రైజ్ నెగిటివ్ పాత్రలో ఆకట్టుకుంది.
2022లో భీష్మ పర్వం (మలయాళ చిత్రం), రవితేజ ఖిలాడీ, దర్జా చిత్రంలో నెగటివ్ లీడ్ రోల్ లో నటించింది ఈ బ్యూటీ.
2023లో మైఖేల్ (నెగటివ్ రోల్), రంగమార్తాండ, విమానం, పెద్ద కాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో నటించింది.
2024లో రజాకార్ , శింబ సినిమాల్లో ఆకట్టుకుంది. డిసెంబర్లో పుష్ప ది రూల్ మూవీతో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ సినిమాలో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నిర్మాణ సంస్థలకు అర్థ శతాబ్దం పూర్తి.. ఇంకా అగ్ర స్థానం..
బాలయ్య రేర్ ఫొటోస్ మీరు చూసారా.?
మన స్టార్ హీరోల ఫేవరేట్ ఫుడ్స్ ఏంటో తెలుసా.?