మే సెకండ్ వీక్.. డిజిటల్ వేదికపై చిన్న సినిమాలు హవా..
09 May 2025
Prudvi Battula
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా వచ్చిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మే 8 నుంచి ETV విన్‌లోస్ట్రీమింగ్ అవుతుంది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'జాక్' మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్హుడ్' డిజిటల్ మే 10 నుంచి జీ5లో డిజిటల్ వేదికగా ప్రసారం కానుంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా రూపొందిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తమిళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
విజయరాఘవన్ నటించిన మలయాళ ఫ్యామిలీ డ్రామా 'ఔసెప్పింటే ఒసియాతు' మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
జాన్ అబ్రహం పాకిస్తాన్‌లో పనిచేస్తున్న భారతీయ దౌత్యవేత్తగా నటించిన హిందీ మూవీ 'ది డిప్లొమాట్' నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 9న రానుంది.
'ది రాయల్స్' అనే హిందీ రొమాంటిక్ కామెడీ-డ్రామా సిరీస్ నెట్ఫ్లిక్స్లో మే 9 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
ఇంగ్లీష్ హిట్ సిరీస్ 'బ్లడ్ ఆఫ్ జ్యూస్ సీజన్ 3' మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇందులో చివరి సీజన్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనుష్క ఐకానిక్ రోల్స్ ఇవే..
కాజల్ చేసిన ఈ రోల్స్.. సో క్యూట్.. సో స్వీట్.. సో బ్యూటిఫుల్..
బాహుబలి వరకు.. రెబెల్ స్టార్ హైయెస్ట్ ఐఎండిబి రేటింగ్ మూవీస్ ఇవే..