చీరలో మౌనీరాయ్‌ని చూశారా..క్యూట్ పిక్స్ వైరల్!
samatha
10 february 2025
Credit: Instagram
నాగిన్ సీరియల్ ద్వారా మౌనీ రాయ్ హిందీతో పాటు తెలుగు టెలివిజన్ రంగంలో మంచి క్రేజ్ సంపాదించుకొని, వెండితెరపై అడుగు పెట్టి పలు సినిమాల్లో నటిస్తుంది.
బ్రహ్మాస్త్రం సినిమా ద్వారా మొదటిసారిగా వెండితెరపై మెరిసింది ఈ బ్యూటీ. తర్వాత స్పెషల్ సాంగ్స్ కూడా చేసి తన ఫ్యాన్ బేస్ మరింత పెంచుకుంది.
ఇక బాలీవుడ్ నటిగా ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ ఉంటుంది. స్టార్ నటీ నటులతో సమానంగా ఈ అమ్మడుకు క్రేజ్ సంపాదించుకుది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ చీరలో తన అందాలతో మెరిసిపోయింది. గోల్డ్ కలర్ బ్లౌజ్, లైట్ బ్రౌన్ కలర్ చీరలో చూడటానికి ఎంతో
ముద్దుగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
కొంటె చూపు చూస్తూ..తన అందాలతో బుసకొడుతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
బ్రౌన్ కలర్ శారీలో ఫొటోలను షేర్ చసి వావ్ అనిపిస్తుంది. ఈ ఫొటోల్లో చూడటానికి అచ్చం నాగినిలానే కనిపిస్తూ ఉందని కొందర ఫొటోలపై కామెం
ట్స్ చేస్తున్నారు.
దీంతో నాగిని బ్యూటీ క్యూట్ అని కొందరు కామెంట్స్ చేస్తే,మరికొందరమే చీరలో అందంతో చూడటానికి ఎంతో బాగున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏంటీ ఆ చూపు.. గులాబీ చీరలో కొంటె చూపుతో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ!
ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా.. సిపుల్ టిప్స్ మీకోసమే!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!