సోకులతో మంటపెట్టేస్తున్న మృణాళిని రవి.. దద్దరిల్లిన పిక్స్
13-09-2026
Pic credit - Instagram
Phani Ch
యంగ్ బ్యూటీ మృణాళిని రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ ముద్దుగుమ్మ టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ
సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోల ద్వారా తన తెచ్చుకున్న క్రేజ్ మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది.
మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది.
మృణాళిని అనేక పాత్రలు వస్తున్నాయి. కానీ మృణాళిని కెరీర్ ను మలుపు తిప్పే బిగ్ హిట్ మాత్రం దక్కడం లేదు.
ఈ ముద్దుగుమ్మ పూర్తి స్థాయి హీరోయిన్ గా కనపడాలి అంటే ఖచ్చితంగా రెండు మంచి హిట్స్ అయితే పడాలి. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం మృణాళిని విజయ్ ఆంటోని సరసన 'లవ్ గురు' అనే చిత్రంలో నటించగా ఈ చిత్రం ఏప్రిల్ 11 న గ్రాండ్ రిలీజ్ అయింది.
ప్రస్తుతం మృణాళిని తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే పనిలో ఉండగా. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా?
రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్