చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది..హనీ పాప క్యూట్ ఫొటోస్ చూశారా?
samatha
04 february 2025
Credit: Instagram
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
చూడటానికి చాలా క్యూట్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా వచ్చిన కృష్ణగాడివీర ప్రేమ గాథ సినిమాతో టాలీవ
ుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో ఈ అందాల ముద్దుగుమ్మ తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. వరసగా ఆఫర్స్ అందుకుంది.
శర్వానంద్ బ్లాక్ బస్టర్ మూవీ మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, ఎంత మంచి వాడవురా వంటి చాలా సినిమాల్లో నటించి ఈ ముద్దుగుమ్మ.
కానీ ఏ సినిమాకు రాని క్రేజ్, ఈ బ్యూటీకి ఎఫ్1, ఎఫ్ 2 సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.ఈ మూవీల
ో హనీపాపగా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది .
ఇక తర్వాత మంచి రోజులు వచ్చాయి అంటూ పలు సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు లేవు.
కాగా, తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్రకారు మనసు దోచుకుంది. రెడ్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో మెరిసిపోయిం
ది.
చూడటానికి ఎంతో ట్రెడిషన్‌ల్‌గా కనిపిస్తున్న ఈ బ్యూటీని చూసి, వావ్ చాలా క్యూట్ ఉన్నావు హనీ పాప అంటూ కామెంట్స్ చేస్తున్
నారు నెటిజన్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏంటీ ఆ చూపు.. గులాబీ చీరలో కొంటె చూపుతో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ!
ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా.. సిపుల్ టిప్స్ మీకోసమే!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!