మీనాక్షిని ఇప్పట్లో ఆపలేం.. దూసుకుపోతున్న లేటెస్ట్ సెన్సేషన్
Rajeev
10 March 2025
Credit: Instagram
అందాల భామ మీనాక్షి చౌదరి 1996 మార్చి 5న హర్యానాలో జన్మించింది ఆమె తండ్రి ఓ సైనికుడు.
2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.
ఊహించని విధంగా ఈ చిన్నది సినిమాల్లోకి వచ్చింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ భామ.
ఆతర్వాత మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది.
ఆతర్వాత ఈ అమ్మడి పేరు మారు మ్రోగింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది.
హిట్: ది సెకండ్ కేస్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, గోట్ , మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు చేసింది.
ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు గోట్ సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అక్కడ కూడా వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నడుము అందాలతో సెగలు పుట్టిస్తున్న దివ్య భారతి.. పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే
అనసూయ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లా
సెలబ్రిటీస్ సిక్రెట్ అదేనట.. ఏం తింటారో తెలుసా..