తన అందాలతో కుర్రాళ్లను బంధిస్తున్న ముద్దుగుమ్మ బాంధవి శ్రీధర్
Rajeev
04 May 2025
Credit: Instagram
బాంధవి శ్రీధర్ తన నటనా జీవితాన్ని టెలివిజన్ సీరియల్స్‌తో ప్రారంభించింది. మంచి క్రేజ్ సొంతం చేసుకుం
ది.
తెలుగు సీరియల్స్‌లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. తన నటనతో
ఆకట్టుకుంది.
పలు ఛానెళ్లలో ప్రసారమైన సీరియల్స్‌లో నటించింది. కొన్ని సీరియల్స్‌లో ఈ భామ కీలక పాత్రలు పోషించి ప్ర
ేక్షకుల మనసు గెలుచుకుంది.
బాంధవి శ్రీధర్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది, అయితే ఆమె ఎక్కువగా టెలివిజన్ రంగంలోనే దృష్
టి సారించింది.
మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి మెప్పించింది. 2019లో మిస్ ఇండియా రన్నరప్ ఈ అమ్మాయి.
అలాగే మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019. అలాగే మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్ర
ప్రదేశ్ 2019గా నిలిచింది
మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించింది. కానీ మసూద సినిమాతోనే ఈ అమ్మడు ఫేమస్ అయ్యింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో అగ్గి రేపుతున్న స్రవంతి
సరికొత్త ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్
చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న శోభిత నయా ఫోజులు