ఈ సుకుమారి స్పర్శకై తారలు నేలకు చేరుతాయి.. చార్మింగ్ మాళవిక..
07 April 2025
Prudvi Battula
Credit: Instagram
26 జనవరి 1999న మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ఈస్ట్ ప్రాంతంలో జన్మించింది అందాల తార మాళవిక శర్మ.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని రిజ్వీ లా కాలేజ్ నుంచి క్రిమినాలజీలో LLB డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార.
సినిమాల్లో వెండితెరపై హీరోయిన్గా నటించడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ వయ్యారి భామ.
జియోనీ మొబైల్, హిమాలయ హెర్బల్స్ ఫేస్ వాష్, మీరా ప్యూర్ కొబ్బరి నూనె, సంతూర్ ME డియోడరెంట్ వంటి అనేక టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.
2018లో రవితేజ జోడిగా నేల టిక్కెట్ తెలుగు యాక్షన్ కామెడీ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది.
2021లో యంగ్ హీరో రామ్ పోతినేనికి జోడిగా క్రైమ్ థ్రిల్లర్ రెడ్ సినిమాలో హీరోయిన్గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
2022లో కాఫీ విత్ కాదల్ అనే తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.
2024లో గోపీచంద్ సరసన భీమా చిత్రంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సుధీర్ బాబుకి జోడిగా హరోం హరలో నటించింది ఈ బ్యూటీ.
Malavika Sharma
Malavika Sharma
మరిన్ని వెబ్ స్టోరీస్
రష్మిక తొలి పారితోషికం ఎంతంటే.?
ఆ మూవీలో వేశ్య పాత్రకు అందుకే ఓకే చెప్పాను: శోభిత..
చిరు మూవీకి పాజిటివ్ టాక్.. నిర్మాతలకు భారీ నష్టాలు..