క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్.. మెట్టాలెక్కిస్తున్న మడోన్నా సెబాస్టియన్ ..
Rajeev
08 May 2025
Credit: Instagram
మడోనా 2015లో మలయాళ చిత్రం "ప్రేమమ్" ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఆమెకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింద
ి
ఆ తర్వాత ఆమె తమిళంలో "కాదలుమ్ కడందు పోగుమ్" (2016), తెలుగులో "ప్రేమమ్" (2016) సినిమాలతో ఆకట్టుకుంది.
మడోనా కర్ణాటక, పాశ్చాత్య సంగీతంలో శిక్షణ పొందింది. అలాగే మ్యూజిక్ మోజో అనే టీవీ షోలో వ్యాఖ్యాతగా పనిచేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది
తెలుగులో ఈ బ్యూటీ "శ్యామ్ సింగరాయ్" (2021) చిత్రంలో నటించింది, ఇందులో ఆమె పాత్ర చిన్నదైనప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చివరిగా దళపతి విజయ్ నటించిన లియో సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో విజయ్ చెల్లిగా కనిపించింది మడోనా.
మడోనా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకర్షిస్తుంది.
మడోనా ఫోటోలకు నెటిజన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ ఫోటోలకు నెటిజన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో అగ్గి రేపుతున్న స్రవంతి
సరికొత్త ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్
చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న శోభిత నయా ఫోజులు