అందం, అభినయం ఉన్నా కొంత మంది హీరోయిన్స్‌కు అదృష్టం కలిసి రాదు. అందులో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఒకరు.
కృతి శెట్టి
ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అదృష్టం కలిసి రావడం లేదు.
అందం ఉన్న అదృష్టం లేదు
చాలా వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఇక కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
సినిమాలు ప్లాప్స్
మొదటి సినిమాతోనే తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. తన నటన అందంతో అందరినీ మాయ చేసింది. దీంతో చాలా మంది స్టార్‌గా ఓ వెలుగు వెలుగుద్దీ అని అందరూ అనుకున్నారు.
మొదటి సినిమా
అంతే కాకుండా ఉప్పెన తర్వాత కూడా ఊహించని విధంగా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా చేసింది. కానీ లక్కు కలిసి రాలేదు.
ఉప్పెన
ఈ బ్యూటీ చేసిన వాటిలో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గడమే కాకుండా అవకాశాలు కూడా అంతగా రావడం లేదని టాక్.
సినిమాలు ఫ్లాప్
ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికి అప్పుడు తన క్యూట్ క్యూట్ ఫొటోలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
తాజాగా ఈ చిన్నది, పింక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో తన అందాలతో మాయ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.