చరణ్, పవన్‌లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చేసింది.. ఇప్పుడు టాలీవుడ్‌కు దూరంగా..
Rajeev
05 May 2025
Credit: Instagram
కృతి ఖర్బంద తెలుగు, కన్నడ, తమిళం, బాలీవుడ్‌లో నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కృతి సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా పనిచేసింది. ఆమె స్పార్, ఫెయిర్ & లవ్లీ, రిలయన్స్ జ్యువెల్స్ వంటి బ్రాండ్‌లకు ప్రకట
నలలో కనిపించింది
కృతి తన సినిమా ప్రస్థానాన్ని 2009లో తెలుగు చిత్రం "బోణి" తో ప్రారంభించింది.
పవన్ కళ్యాణ్ సరసన "తీన్‌మార్" (2011) లో నటించిన ఆకట్టుకుంది. ఆమె మీరా శాస్త్రి పాత్రలో కనిపించింది
ఈ సినిమా ఆమెకు తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది
"మృగం" (2011) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
కృతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో అగ్గి రేపుతున్న స్రవంతి
సరికొత్త ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్
చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న శోభిత నయా ఫోజులు