తెలుగులో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్న బేబమ్మ 

Rajeev 

22 February 2025

కృతి శెట్టి అదృష్టం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ తెచ్చుకుంది.

ఆతర్వాత వరుసగా దాదాపు అరడజన్  సినిమాలను లైనప్ చేసింది.. కానీ అన్ని డిజాస్టర్ గా నిలిచాయి.

ఉప్పెన  సినిమా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలను  ఓకే చేసింది కృతిశెట్టి. కానీ అందులో మూడు సినిమాలే హిట్ అయ్యాయి

వరుస పరాజయాలు పలకరించడంతో ఈ అమ్మడికి మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఇతర భాషలోకి అడుగుపెట్టింది. 

మొనీమధ్య మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఏ ఆర్ ఎమ్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 

కానీ ఆ సినిమా తర్వాత అక్కడ కూడా పెద్దగా ఆఫర్స్ వస్తున్నట్టు కనిపించడం లేదు. తమిళ్ లో ఒక్క సినిమా చేస్తుంది. 

దాంతో తిరిగి తెలుగులో ఛాన్స్ రాకపోతుందా అని ఈగర్ గా ఎదురుచూస్తుంది. ఒక్క హిట్ పడితే తిరిగి ఫామ్ లోకి రావొచ్చని భావిస్తుంది కృతి శెట్టి