అందానికే అసూయ పుడుతుందేమో.. స్టైలిష్‌లుక్‌లో బేబమ్మ!
samatha
21 may 2026
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుమ్మ సొంతం.
కృతిశెట్టి
ఈ చిన్నది ఉప్పెన మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్
టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
ఉప్పెన మూవీ
అంతే కాకుండా ఒక్క మూవీతోనే సెన్సేషన్ అయ్యింది. జల జలపాతం అంటూ.. తన అందంతో కుర్రకారు మనసు దోచేసుకుంది.
ఒక్క మూవీతో సెన్సేషన్
ఇక ఈ మూవీతో ఈ అమ్మడుపై అంచనాలు భారీగా పెరిగాయి. చాలా తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ అవుతుందని అనుకున్నారు అందరూ.
స్టార్
కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ లైఫ్ టర్న్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గా
యి.
బ్యూటి లైఫ్ టర్న్
ముఖ్యంగా తెలుగులో ఈ చిన్నదానికి ఊహించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని టాక్. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ చక్కేసింది.
తగ్గిన అవకాశాలు
ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్ ఫొటోలు అభిమానులతో ప
ంచుకుంది.
సోషల్ మీడియా
ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
కోట్లు పెట్టినా ఈ గులాబీ దొరకదు.. కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!
మల్లె మొగ్గల ప్రత్యేకత ఇదే.. రాత్రి పెట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
మీ పిల్లల్లో తెలివి తేటలు పెరగాలా? తప్పక పెట్టాల్సిన ఫుడ్ ఇదే!