కలిసిరాని అదృష్టం.. శ్రీవిష్ణు సినిమా పైనే ఆశలు పెట్టుకున్న కేతిక..
Rajeev
03 May 2025
Credit: Instagram
2021లో ఆకాష్ పూరీ సరసన "రొమాంటిక్" సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టింది అందాల భామ కేతిక శర్మ.
కేతిక శర్మ చిత్రంలో ఆమె నటనకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, గ్లామర్‌తో దృష్టి ఆకర్షించింది.
ఆ తర్వాత నాగ శౌర్యతో "లక్ష్య", వైష్ణవ్ తేజ్‌తో "రంగ రంగ వైభవంగా", పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో "బ్రో" చిత్రాల్లో నటించి
ంది.
2025లో ఆమె నితిన్ నటించిన "రాబిన్ హుడ్" చిత్రంలో ఐటెం సాంగ్‌లో కనిపించి, యువతను ఆకర్షించింది.
కానీ ఈ పాట కూడా ఆమె కెరీర్‌ను పెద్దగా బూస్ట్ చేయలేకపోయింది. ప్రస్తుతం శ్రీవిష్ణుతో "సింగిల్" అనే చిత్రంలో నటిస్తుంది.
కేతిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు, ఫోటోషూట్‌లు వైరల్ అవుతుంటాయి.
ఈ ముద్దుగుమ్మ గ్లామర్, స్టైలిష్ లుక్స్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే సినీ కెరీర్‌లో ఇంకా సాలిడ్ హిట్ కోసం ఎదురు
చూస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో అగ్గి రేపుతున్న స్రవంతి
సరికొత్త ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్
చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న శోభిత నయా ఫోజులు