చీరలో సిగ్గు పడుతూ.. కాయదు క్యూట్ పిక్స్
samatha
02 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
కన్నడ చిన్నది అల్లూరి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడుకు అ
ంతగా గుర్తింపు రాలేదు.
ఇక తర్వాత కన్నడ, మలయాళం, తెలుగులో పలు సినిమాల్లో నటించారు. కానీ ఏమూవీతో రాని క్రేజ్ ఈ ముద్దుగుమ్మకు డ్రాగన్ మూవీతో వచ్చిందని చె
ప్పాలి.
డ్రాగన్ మూవీలో ఈ అమ్మడు గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ పిధా అయిపోయారు. దీంతో ఈ చిన్నదాని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
దీని తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు క్యూట్ కట్టాయి. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ నాని ది ప్యారడైజ్ మూవీలో హ
ీరోయిన్గా నటిస్తుంది.
ఇప్పటి వరకు ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ కొట్టలేదు. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ హిట్ అందుకుంటే, కెరీర్ అనుకోని మలుపు తిరుగుతుంది.
అందుకే నాని ది ప్యారడైజ్ మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకున్నా
యి.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, చీరలో సిగ్గు పడుతున్న ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట వైరల
్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అతిగా అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
నవ్వండయ్యా బాబు.. నవ్వుతే ఎన్ని లాభాలో తెలుసా?
ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి