ఈ సొగసరి సోయగానికి మాధనుడు కూడా ఫిదా .. గార్జియస్ కాశ్మీరా..
13 December
2024
Battula Prudvi
3 నవంబర్ 1997న మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో ఓ మరాఠి కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కాశ్మీరా పరదేశి.
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల తార.
తర్వాత పూణెలోని పెద్ద పేరున్న బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో కళాశాల విద్యను అభ్యసించింది ఈ బ్యూటీ.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్‌ను అభ్యసించింది.
2018లో నాగ శౌర్యకి జోడిగా @నర్తనశాల అనే తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది.
2019లో రాంపాట్ అనే ఓ మరాఠి చిత్రంలో నటించింది. తర్వాత మిషన్ మంగళ్ తో బాలీవుడ్ కి పరిచయం అయింది ఈ బ్యూటీ.
తర్వాత మరికొన్ని కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అందులో కొన్ని హిట్ అయ్యాయి.
2023లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా వినరో భాగ్యం విష్ణు కథ అనే చిత్రంలో తెలుగులో మరోసారి కథానాయకిగా చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పుష్పరాజ్ కూతురి గురించి ఈ విషయాలు తెలుసా.?
ఈ కోమలి అందానికి చంద్రుడైన ముగ్దుడు అవుతాడు .. మెస్మరైజ్ తన్వి..
ఆ తారల మెరుపును తనలో దాచుకుందేమో ఈ క్యూటీ.. గార్జియస్ మాళవిక మనోజ్..