ఇద్దరు హీరోయిన్స్ తో ఎఫైర్.. రెండు పెళ్లిళ్లు.. కట్ చేస్తే ఇప్పుడు
Rajeev
30 November 2024
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మాత్రమే కాదు, హీరోలు కూడా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలుస్తున
్నారు.
ఇక ఈ హీరోగారు కూడా అంతే..4 గురు స్టార్ హీరోయిన్‌లతో ఎఫైర్లు.. ఇద్దరు హీరోయిన్స్ తో పెళ్లి.. ఇప్పుడు సింగిల్
గా
ఆయన ఒక దిగ్గజ నటుడు. ఇండస్ట్రీలో తోపు హీరో. ఈయన తెరపై పోషించే పాత్రలే కాదు, ఆయన పర్సనల్ లైఫ్ సైతం హాట్టాపి
క్ అయ్యింది.
ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు ఆయన ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. రీసెంట్ గానే విలన్ గా మారారు.
అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరో ఆయన. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో ఉన్న నటుడు ఎవరో కాదు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. కమల్ హాసన్ రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్య వాణి గణపతి, రెండో భార్య కాస్ట్యూమ్ డిజైనర్ సారిక ఈ ఇద్దరితో మనస్పర్థల కారణంగా కమల్ విడిపోయారు.
అలాగే నటి శ్రీవిద్యా, గౌతమి, ఆతర్వాత నటి సిమ్రాన్ బగ్గాతో డేటింగ్ చేశారని రూమర్స్ వచ్చాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
టెంప్టింగ్ స్టిల్స్ తో మౌని రాయ్ స్టన్నింగ్ లుక్స్
తక్కువ టైం లో 16 కిలోలు బరువు తగ్గిన రిషబ్ పంత్.. ఆ డైట్ ప్లాన్ మీకు కావాలా ??
వారం లో బీర్ ఎన్నిసార్లు తాగాలో తెలిస్తే షాక్ అవుతారు