కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు సినిమాల వైపు చూడటం లేదే.. 

Rajeev 

24 February 2025

Credit: Instagram

 అఖిల్ అక్కినేని హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు సినిమాలోకి లోకి అడుగు పెట్టింది కళ్యాణి ప్రియదర్శన్.

ఈ ముద్దుగుమ్మ తమిళ , తెలుగు, మలయాళ భాషల్లో కూడా నటిస్తుంది. తన అందంతో ఈ కుర్రది ప్రేక్షకులను కవ్విస్తుంది. 

తెలుగులో ఈ అమ్మడు చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు తెలుగు లో మంచి  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆ తర్వాత టాలీవుడ్‌లో చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించింది. టాలెంట్, అందం ఉన్నా కానీ.. మళ్లీ తెలుగులో కనిపించలేదు.

కానీ తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు.

ప్రస్తుతం మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తుంది ఈ చిన్నది. అక్కడ మంచి విజయాలను కూడా అందుకుంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ వయ్యారి భామ.