ఎన్నటికీ తరగని అందం.. చూడ చక్కని లావణ్యం ఆమెకే సొంతం
..
Phani CH
20 February 2025
Credit: Instagram
భావన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. గోపి చంద్ హీరోగా నటించి ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయ
మైంది.
ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కార్తికా మీనన్. ఈ చిన్నది కేరళలోని త్రిస్సూర్ పుట్టింది. 2002 లో మలయాళంలోని నమ్మళ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.
శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ భావన. ఆ తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమైంది
మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే భావన కిడ్నాప్ కు గురైంది. ఓ హీరో ఆమెను బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది.
2018లో నిర్మాత నవీన్ ను వివాహం చేసుకుంది. కానీ గతంలో ఆమె అనూప్ మీనన్ ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించారని తెలిపింది.
కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడు మలయాళంలో నడికార్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. నెట్టింట భావన చాలా యాక్టివ్.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ విషయం లో కీలక నిర్ణయం తీసుకున్న అక్కినేని కోడలు
చూడ చక్కని ‘ప్రియమణి’ అందాలు.. కుర్రకారు మనసు దోచెనే
తస్సాదియ్యా.. ట్రెండీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి