ఆ విషయం లో కీలక నిర్ణయం తీసుకున్న అక్కిన
ేని కోడలు
Phani CH
20 February 2025
Credit: Instagram
తెలుగు పిల్ల తెనాలి పిల్ల శోభిత ధూళిపాల. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది.
ఈ తెలుగు అందం మొదట హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది.
ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది.
ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా శోభితా ధూళిపాలకు మాత్రం తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.
ఇది ఇలా ఉంటే గత ఏడాది నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే పెళ్లయిన రెండు నెలలకే ఒక కీలక నిర్ణయం తీసుకుందట.
చాలామంది హీరోయిన్లు పెళ్లయ్యాక పెళ్లయ్యాక ఫ్యామిలీకి చెడ్డ పేరు రాకూడదని హద్దుల్లో ఉంటూ సాంప్రదాయమైన రోల్స్ మాత్రమే చేస్తారు.
ఇక పెళ్లికి ముందు చేసినట్టు అలాంటి పాత్రల్లో నటించకుండా తన పాత్రకు ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ నే చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అబ్బా అవికా.. నీ అందాలు విందు చాలిక.. కుర్రకారు ఏమైపోవాలి
లుక్ ఏదైనా కానీ.. అందాల ఆరబోతలో మాత్రం తగ్గేదేలే
తస్సాదియ్యా.. ట్రెండీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి