అబ్బా అవికా.. నీ అందాలు విందు చాలిక.. కుర
్రకారు ఏమైపోవాలి
Phani CH
19 February 2025
Credit: Instagram
చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు .. ఈ భామ నటించిన ఈ సీరియల్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు
చిన్న వయసులోనే తన నటనతో ఎందరో అభిమానులను దక్కించుకుంది అవికా గోర్. డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటూ పలు షోలు చేసింది.
2007లో ‘ష్ కోయి హై’ అనే హారర్ డ్రామా సీరియల్ తో బాలనటిగా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అవికా గోర్.
చిన్నారి పెళ్లికూతురు తర్వాత కూడా పలు సీరియల్స్ చేసింది కానీ.. ఆమెకు ఆనందిగానే మంచి గుర్తింపు వచ్చింది.
అనంతరం ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. అంత సక్సెస్‌ని అందుకోలేకోపయింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
తెలుగులో ఆ తరువాత అవికా నిర్మాతగా మారి ‘పాప్ కార్న్’ సినిమా చేసింది. అలాగే తన హాట్ ఫోటోషూట్లతో అభిమానులను ఎంగేజ్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
లైఫ్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడని డైరెక్టర్స్
ఛావా సినిమాకు రష్మికా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
దివ్య భారతి అందాల దెబ్బ.. అయ్యారే! కుర్రకారు గుండెల్లో అబ్బ