అందానికి ఈ ముద్దుగుమ్మ ప్రియా సఖి.. స్టన్నింగ్ జాన్వీ.. 

23 December 2024

Battula Prudvi

జాన్వీ కపూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తుంది ఈ వయ్యారి భామ.

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.

జూనియర్ ఎన్టీఆర్‎‎కి జోడిగా మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ దేవరతో హీరోయిన్‎గా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

దింతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమలో కథానాయకిగా నటిస్తుంది అందాల తార జాన్వీ కపూర్.

ఇక సోషల్ మీడియా వేదికగా ఈ అందాల భామ ఫ్యాన్స్ కోసం ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సిజ్లింగ్ ఫొటోలతో మతిపోగొడుతోంది జాన్వీ కపూర్. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ హాట్ గా కనిపిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.