గత్తర లేపిన ఇస్మార్ట్ పిల్ల.. నభా నటేష్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
06 october 2025
Rajeev
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే క్లిక్ అయిన హీరోయిన్ నభా నటేష్. ఈ అమ్మడు తన అందంతో కవ్
వించింది.
2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది
అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. అక్కడ పెద్దగా క్లిక్ అవ్వలేదు ఈ చిన్నది.
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార.
ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన అందంతోనూ మెప్పించింది. ఆతర్వాత వరుసగా అవక
ాశాలు అందుకుంది.
డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్
అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.
అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సిన
ిమాలను లైనప్ చేసింది
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తింటే ఎన్నిలాభాలో..పుట్టెడు ప్రయోజనాలు!
డ్రాగన్ ఫ్రూట్తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!
ఆరోగ్యమే కాదండోయ్ పుదీనాతో బోలెడు ప్రయోజనాలు!