అందాల కృతిసనన్ కు టాలీవుడ్ నుంచి పిలుపు రావడం లేదా..?

Rajeev 

20 Jul 2025

Credit: Instagram

సౌత్ సినిమాతో ఫిలిం జర్నీ స్టార్ట్ చేసినా నార్త్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న బ్యూటీస్ లో అందాల భామ కృతి సనన్‌ ఒకరు.

గ్లామర్‌ ఇమేజ్‌ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్సే చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ బ్యూటీ.

కెరీర్‌ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు కృతి సనన్‌.

గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్‌ మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసింది ఈ వయ్యారి భామ. 

మహేష్ బాబు 1 నేనొక్కడినే తర్వాత, దోచేయ్ అనే సినిమా చేసింది ఆతర్వాత తెలుగు సినిమాలో నటించలేదు కృతి సనన్. 

బాలీవుడ్ లో కృతి సనన్ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. మొన్న మధ్య ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమా చేసింది. 

ఆ సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది. క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిన్నదానికి హిట్స్ మాత్రం రావడం లేదు.