ఫాదర్ అండ్ సన్.. ఇద్దరితో సందడి చేసిన ముద్దుగుమ్మలు..
26 May 2025
Prudvi Battula
ఇందులో మొదటి పేరు కాజల్ అగర్వాల్ ఉంది. ఈ భామ చరణ్ తో 3 సినిమాలు చిరుతో ఒక సినిమాలో కథానాయకిగా నటించింది.
అలాగే కాజల్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన 5 సినిమాల్లో నటించగా.. కళ్యాణ్ రామ్ తో 2 సినిమాలు, బాలయ్యతో ఒక సినిమాలో కథానాయకిగా చేసింది.
తమన్నా కూడా రామ్ చరణ్ పక్కన రచ్చ, చిరంజీవి పక్కన సైరా నరసింహారెడ్డి, భోళా శంకర్ సినిమాల్లో నటించింది.
తండ్రి కొడుకులతో నటించిన మరో హీరోయిన్ శృతి హాసన్. ఈ బ్యూటీ పవన్‌కి జోడిగా గబ్బర్ సింగ్, చరణ్ సరసన ఎవడు, చిరు వాల్తేర్ వీరయ్యలో నటించింది.
అలాగే శృతి ఎన్టీఆర్‌తో రామయ్య వస్తావయ్యా, బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాల్లో చేసింది. దీంతో బాబాయ్, కొడుకు ఇద్దరి పక్కన నటించింది.
రకుల్ ప్రీతి సింగ్ కూడా ఇందులో ఉంది. ఈ వయ్యారి నాగ చైతన్య పక్కన రారండోయ్ వేడుక చూద్దాం, నాగార్జునతో మన్మధుడు 2లో హీరోయిన్గా చేసింది.
నాగార్జున, లావణ్య త్రిపాఠి సోగ్గాడే చిన్ని నాయనతో కలిసి వచ్చారు. తర్వాత ఈమెతో కలిసి యుద్ధం శరణంలో నాగ చైతన్య నటించారు.
అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్ఆర్ పక్కన చాల సినిమాల్లో చేసింది. తర్వాత నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవిందా గోవిందాలో కథానాయకిగా చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందుకే అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న: త్రిష..
అరుంధతి డాన్సర్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందొ చూడండి..
100 నుంచి 500 అడుగులు.. మన హీరోల భారీ కటౌట్లు ఇవే..