సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. అందాలు అదరహో..
Rajeev
10 April 2025
Credit: Instagram
చాలా మంది బిగ్ బాస్ పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు వారిలో ఈ బ్యూటీ ఒకరు.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.
ఒకసారి కాదు రెండు సార్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అతన అందం, ఆటతో కవ్వించింది. ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది.
ఆమె ఎవరో కాదు నయని పావని. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు సాయి పావని రాజు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా టిక్‌టాక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పాపులర్ అయ్యింది.
ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది, ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి.
నయని పావని టెలివిజన్ రంగంలో కూడా తన ప్రతిభను చూపించింది. సినిమా రంగంలోనూ ఆమె ప్రయత్నాలు చేసింది. "చిత్తం మహారాణి", "సూర్యకాంతం" వంటి చిత్రాల్లో నటించింది,