ఆ కోరిక నాకు ఉంది.. కానీ నా వయస్సు దానికి ఒప్పుకోదు
Phani CH
10 April 2025
Credit: Instagram
సీనియర్ నటి ప్రగతి గురించి తెలియని తెలుగు వారు ఉండరు.. 1994లో తమిళ చిత్రం "వీట్ల విశేషంగ"తో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది.
ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలైన నువ్వు లేక నేను లేను, దూకుడు, రేస్ గుర్రం వంటి వాటిల్లో తల్లి, వదిన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించింది. టీవీ సీరియల్స్‌లోనూ సత్తా చాటింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కెల్లా ప్రగతి వేరయా అనే పేరు తెచ్చుకుంది. కెరీర్ పరంగా ప్రగతికి తిరుగులేదనే
చెప్పుకోవాలి.
ఫిట్‌నెస్‌పై ఆసక్తితో రోజూ వర్కౌట్ చేస్తుంది. 2023లో బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.
తన భర్తకు విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు ఒంటరిగా బతుకుతోంది ప్రగతి. ఈ నేపథ్యంలోనే రెండో పెళ్లిపై రియాక్ట్
అయింది
జీవితంలో ఓ తోడు అవసరమే అని చెప్పింది. కానీ తన వయసు 20 ఏళ్లు కాదు కాబట్టి పెళ్లి జోలీ వద్దని అంటోంది
మరిన్ని వెబ్ స్టోరీస్
సమంత రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే.. కారణాలు అవే..
నేచురల్ అందాలతో అనసూయ నయా స్టిల్స్.. అద్భుతం.. మహా అద్భుతం
మీను పాప అందాలకు మైమరిచిపోతున్న కుర్రకారు..