ముగ్గురు హీరోలు, ఒక క్రికెటర్‌తో ఎఫైర్.. చివరకు సింగిల్ గా ఇలా

Rajeev 

30 November 2024

సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ అనేవి కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

చాలా మంది హీరోయిన్స్ ఇద్దరు, ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారు కూడా. అలాగే పెళ్లిళ్లు, విడాకులు కూడా కొత్తేమీ కాదు.

ఓ హీరోయిన్ మాత్రం పెళ్లైన హీరోలతో ఎఫైర్స్ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. పైళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ ఎఫైర్ పెట్టుకుంది. 

హీరోలతోనే కాదు ఓ క్రికెటర్ తో కూడా ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ ఆమె.?

పెళ్లైన ముగ్గురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్ మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నగ్మా. 

ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో చేసింది. అదే సమయంలో నగ్మా లవ్ ఎఫైర్స్‌ వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి.

హీరోలతోనే కాదు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ ఈ అమ్మడు ప్రేమాయణం నడిపిందని అప్పట్లో పెద్దెత్తున వార్తలు వచ్చాయి.