ఫస్ట్ సినిమా హీరోతోనే లవ్.. సీఎం కొడుకును పెళ్లి చేసుకున్న క్రేజీ హీరోయిన్

Rajeev 

10  December 2024

చాలా మంది హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం కామన్. కొంతమంది సెలబ్రిటీలు తమ కో స్టార్స్ ను ప్రేమించి పెళ్లాడారు. 

అలాంటి వారిలో ఒక టాప్ తెలుగు హీరోయిన్ కూడా ఉంది. తన సినిమా హీరోనే ప్రేమించి పెళ్లాడింది ఈ అమ్మడు. 

ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఓ రేంజు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆమె మరెవరో కాదు అందాల భామ జెనీలియా డిసౌజా. సై, బొమ్మరిల్లు, ఢీ, రెడీ ఆరెంజ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. 

బాలీవుడ్ లో తుజే మేరీ కసమ్‌ (2003) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్‌ హీరోగా నటించాడు. 

ఈ మూవీ సెట్స్‌లోనే రితీష్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ చాలా కాలం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. 

రితేష్, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు. ప్రస్తుతం జానీలియా సినిమాలకు దూరంగా ఉంటుంది.