ఆ డైరెక్టర్ రాత్రంతా తనతో గడపమన్నాడు: దివ్యాంక..
12 March 2025
Prudvi Battula
బుల్లితెర నటియే.. అయినప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది దివ్యాంక త్రిపాఠి. ఈమెకు తెలుగులో కుడా మంచి గుర్తింపు ఉంది.
ఈ మధ్యనే ఆక్సిడెంట్ నుండి కోలుకుంటునంది దివ్యంక. అయితే ఈమె గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశా అని.. ఓ ఇంటర్వ్యూ తాను ఎదుర్కున్న వేధింపులు గురించి చెప్పారు దివ్యాంక.
వారు అడిగింది ఇవ్వకపోతే కెరియర్ పాడు చేస్తామని.. చేతిలో డబ్బులు లేక, సరైన అవకాశాలు లేని సమయంలో ఒక ఆఫర్ వచ్చిందని..
అప్పుడే ఓ డైరెక్టర్ ఒక రాత్రంతా తనతో గడిపితే తనకు మంచి ఆఫర్ ఇస్తా అన్నాడు అని చెప్పుకొచ్చింది దివ్యాంక.
ఇండస్ట్రీలో ఇలాంటి సర్వసాధారణం అని నమ్మించే ప్రయత్నం చేస్తారని.. ఎలాగైనా వారు సాధించాలని చూస్తారని కూడా తెలిపింది.
అయితే ఇలాంటి వాటికీ ఒప్పుకోకపోతే పెద్ద నష్టం జరగదు కానీ.. వారు మాత్రం కెరియర్ పాడు చేస్తాం అని చెప్తారని అన్నారు.
ఈ న్యూస్ పాతదే అయినప్పటికీ ఆమె మాట్లాడిన ఈ వీడియో బయటపడటంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
సాయి పల్లవి ఒక సినిమాకు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా.?
తెలుగు కుర్రాళ్లను మైమరపించిన మలయాళీ కుట్టిస్ వీరే..
అందుకే అవకాశాలు తగ్గాయి: ఇలియాన..