అందాల శివాత్మిక కనిపించడం లేదే.. స్పీడ్ తగ్గించిన భామ

Rajeev 

10 March 2025

Credit: Instagram

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. 

అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. 

కథలకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శివాత్మిక రాజశేఖర్.

మొన్నటి వరకు ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. 

పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది శివాత్మిక.

తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు లేవు. 

ఇక సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారు మతిపొగొడుతోంది ఈ చిన్నది.