వెన్నలను చీరగా కట్టి.. తారలతో ముస్తాబైయింది ఈ గుమ్మా.. క్యూటీ బన్నీ..

04 December 2024

Battula Prudvi

16 జూన్ 2000న తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో జన్మించింది అందాల భామ బన్నీ వాక్స్. యూట్యూబ్‎లో బాగా ఫేమస్.

బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ.

అంతే కాదు యూట్యూబ్‎లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

యూట్యూబ్ కవర్ ‎సాంగ్స్‎తో మంచి పాపులరిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈమె చేసిన 'ఓ పిల్ల', 'వెన్నెల' సాంగ్స్ ట్రెండీగా మారాయి.

కొన్ని యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా కూడా నటించింది ఈ అందాల తార. ఈమెకు యూట్యూబ్‎లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది.

విద్యార్థి, రాచి గాడి పెళ్లి అనే రెండు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై సందడి చేసింది ఈ భామ.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‎గా ఉంటుంది ఈ వయ్యారి భామ. ఈమె షేర్ చేసిన ఫోటోల తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఫోటోలను ఇన్‎స్టా‎గ్రామ్ ద్వారా పంచుకుంది ఈ వయ్యారి భామ. ఈ ఫోటోలను కాస్త వైరల్ చేస్తున్నారు కుర్రాళ్లు.