క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్.. చిలిపి ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే
09-07-2026
Pic credit - Instagram
Phani Ch
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. 2005లో 'కర్క కసదర' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.
భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి పిచ్చెక్కిపోయారు కుర్రకారు.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ చిన్నది.
మిస్టర్ బచ్చన్ సినిమావిడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
అయితే ఈ సినిమా డిజాస్టార్ అయిన భాగ్యశ్రీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్.
ప్రస్తుతం తెలుగులో బడా హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు తన నెక్ట్స్ సినిమాల్లో భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.