ఈ వయ్యారితో పోటీలో ఓడిన అందాలు ఎన్నో.. సిజ్లింగ్ సంయుక్త .. 

09 December 2024

Battula Prudvi

21 డిసెంబర్ 1994 తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది అందాల తార అతుల్య రవి. ఈమె మరో పేరు దివ్య.

తమిళనాడులోని కోయంబత్తూరులోని వివేకం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుకోంది ఈ వయ్యారి భామ.

అతుల్య కోయంబత్తూరులో కర్పగం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌ పట్టా పొందింది.

ఆ తర్వాత ఆమె తమిళనాడులోని చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SRMIST)లో చదువుకుంది.

'పల్వాది కాదల్' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా అతుల్య తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది.

తమిళంలో 'కాదల్ కన్ కట్టుదే' అనే చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది అతుల్య. మొదటి చిత్రంతో అందం నటనతో ఆకట్టుకుంది.

తర్వాత తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ కథానాయకిగా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా 'మీటర్' చిత్రం తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.