ఏం అందరా బాబోయ్.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్

Samatha

1 jun 2026

అందాల చిన్నది యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

యాంకర్ శ్రీముఖి

పటాస్ కామెడీషోతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

పటాస్ కామెడీ షో

పటాస్ షో తర్వాత మూవీ ఈవెంట్స్, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది.

మూవీ ఈవెంట్స్, షోస్

కానీ తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌కు ఎప్పుడైతే వెళ్లిందో, ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తలరాత ఒక్కసారిగా మారిపోయింది.

బిగ్ బాస్

హౌజ్‌లో తన ఆటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అందరూ విన్నర్ అవుతుంది అనుకున్నారు కానీ రన్నర్‌గా నిలిచింది.

బిగ్ బాస్ రన్నర్

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది. సినిమాలు, వరసగా ఈవెంట్స్, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

కెరీర్ పరంగా బిజీ

ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది, తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

తాజాగా ఈ బ్యూటీ పొట్టి డ్రెస్‌లో తన క్యూట్ క్యూట్ లుక్స్‌తో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పొట్టి డ్రెస్‌లో క్యూట్ ఫొటోస్