హీరోయిన్స్ కూడా దిగదుడుపే.. అందాలతో మతిపోగొడుతోన్న యాంకరమ్మ
Rajeev
24 February 2025
Credit: Instagram
బుల్లితెర పై స్టార్ యాంకర్లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీముఖి.
ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోలతో ఆకట్టుకుంటుంది.
ఒక వైపు రియాల్టీ షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
టీవీ షోల్లో శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు స్టేజ్ పై ఉందంటే చాలు సందడే సందడి.
ఇక ఈ అమ్మడు తన మాటలతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రీముఖి.
మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మెప్పించింది ఈ
వయ్యారి భామ.
రోజూ నెట్టింట సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రీల్స్.. ఫన్నీ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంట
ుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మర్యాద రామన్న సినిమాలోని ఈ కుర్రాడు, టాలీవుడ్ క్రేజీ హీరో అని తెలుసా?
పిల్లి గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా.. దీనికి స్వీట్ పెడితే..
శివరాత్రి స్పెషల్.. భారత దేశంలో 10 ఫేమస్ శివాలయాలు ఇవే!