ఆగని అనసూయ అందాల యుద్ధం.. కిక్కెస్తున్న పిక్స్
Phani CH
03 December 2024
అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు.. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో అందరిని ఆకట్టుకుంటుంది.
బుల్లితెరకు దూరమై వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ.
తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ మారి ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ.
తర్వాత నెమ్మది గా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ.
అనసూయ తన ఫ్యామిలీ తో కలిసి వెళ్లిన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.
అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉండటం తో బుల్లి తెరకు బై చెప్పి చెప్పేసింది. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
వరుస సినిమాలతో అందరిని అలరిస్తోంది అనసూయ భరధ్వాజ్. ప్రస్తుతం అల్లు అర్జున ‘పుష్ప2 ది రూల్’ లో నటిస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
టెంప్టింగ్ స్టిల్స్ తో మౌని రాయ్ స్టన్నింగ్ లుక్స్
తక్కువ టైం లో 16 కిలోలు బరువు తగ్గిన రిషబ్ పంత్.. ఆ డైట్ ప్లాన్ మీకు కావాలా ??
వారం లో బీర్ ఎన్నిసార్లు తాగాలో తెలిస్తే షాక్ అవుతారు